MY DOCUMENTS
nagaraj.wmv | |
File Size: | 2984 kb |
File Type: | wmv |
నేను జిల్లా కలెక్టర్ గారికి రాసిన లెటర్
మెదక్ ,
28 .05 .2011 ,
జిల్లా కలెక్టర్ గారి దివ్య సముకమునకు నమస్కరించి వ్రాయు విన్నపము,
అయ్యా .
మా ఉరి మద్యలో ఎటు చూసినా పారిశుద్యం వళ్ళ అనేకమైన సమస్య కనిపిస్తుంది. మయోక్క ఇండ్ల మద్యలో పెంట కుప్పలు ఉండటం వలన దోమలుఈగలు ఇండ్లలో చేరి. ప్రజల అనారోగ్యం పై ప్రభావం చుపుతున్నవి. దీనితో ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదురుకుంటున్నారు .ఈ విషయం గురించి ఎంత మంది అదికరులకు విజ్ఞప్తి చేసిన. ఎన్ని వార్త పత్రికల్లో ప్రచురించినా. ఎ ఒక్క అధికారి స్పందించడం లేక పోగా. ఆ వైపు కూడా చూడడం లేదు. మిరైనా స్పందిచి తగు చర్యలు తిసుకోగాలరని కోరుతున్నాము.
ఇట్లు,
కొమ్ము కిరణ్ బాబు ,
( తండ్రి ) శేకులు,
శెట్టిపల్లి ( కలాన్ )
వెల్దుర్తి ( మండలం )
మెదక్ ( జిల్లా )
రాచపల్లి (వయా)